Saturday, January 19, 2013


సాహితీకౌముది జనవరి 2013 సంచికలో ఇచ్చిన



సమస్య - భారతార్థంలో



వనితల దాచుకొంచు గడుపన్ విధి వ్రాసెను వారి మోముపై



దత్తపది - భారతార్థంలో లేక రామాయణార్థంలో.



ఆసు,జాకి,జోకరు,రమ్మీ

సాహితీకౌముది జనవరి 2013 సంచిక చందాదారులందరికీ 10-1-13 నాడు పంపబడింది.



నిశాపతి

సంపాదకుడు